స్వైన్‌ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

http://eenadu.net/specialpages/sukhibhava/Sukhibavainner.aspx?qry=h5-126
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
స్వైన్‌ఫ్లూ ఇన్‌ఫ్లుయెంజా' అనే వైరస్‌ కారణంగా వస్తుంది. ఈ వైరస్‌లో ఏ, బీ, సీ అని 3 రకాలున్నాయి. స్వైన్‌ ఫ్లూ కేసులు తొలిగా 2009లో మెక్సికోలో కనిపించాయి. అక్కడ పందుల పెంపకం ప్రధాన పరిశ్రమ. పందుల్లో- సాధారణంగా మనుషుల్లో కనిపించే వైరస్‌తో పాటు పక్షుల రకాలూ ఉంటాయి. ఏటా ఈ వైరస్‌లలో చిన్నచిన్న జన్యు మార్పులు సహజం. దీన్నే 'యాంటీజెనిక్‌ డ్రిఫ్ట్‌' అంటారు. అయితే కొన్నిసార్లు ఈ మార్పులు తీవ్రస్థాయిలో ఉండి.. మహమ్మారి వైరస్‌లు పుట్టుకొస్తాయి. దీన్నే 'యాంటిజెనిక్‌ షిఫ్ట్‌' అంటారు. 2009లో జరిగిందదే. పందుల్లో ఉండే రెండు వైరస్‌లు, ఒక మనిషి వైరస్‌, ఒక పక్షి వైరస్‌.. ఈ నాలుగూ కలగలిసి కొత్త వైరస్‌ (హెచ్‌1 ఎన్‌1) పుట్టుకొచ్చింది. ఇది ముందు పందుల్లో వచ్చింది కాబట్టి 'స్వైన్‌ ఫ్లూ' అన్నారు. (స్వైన్‌ అంటే పంది) పందుల నుంచి మనుషులకు.. ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులక్కూడా వ్యాపించటం మొదలైది.ఒక
<nowiki> </nowiki>వైరస్ కలిగించే సాంక్రామిక వ్యాధి. ఇది శ్వాసకోశ సంస్థానానికి సంబంధించిన
లక్షణాలను కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకడమనేది వ్యక్తి వ్యాధినిరోధకశక్తి,
వైరస్ తీవ్రతల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయా రోగుల సంపర్కానికి దూరంగా
ఉండాలి
==హెచ్‌1ఎన్‌1 ==
హెచ్‌1ఎన్‌1
"https://te.wikipedia.org/wiki/స్వైన్‌ఫ్లూ" నుండి వెలికితీశారు