అబ్బూరు: కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా
పంక్తి 112:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,810.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,901, మహిళల సంఖ్య 1,909, గ్రామంలో నివాస గ్రుహాలు 870 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,206 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 4,100 - పురుషులు 2,025 - స్త్రీలు 2,075 - గృహాల సంఖ్య 1,080
 
==సమీప గ్రామాలు==
పాకాలపాడు 3 కి.మీ, గండ్లూరు 3 కి.మీ, కట్టమూరు 4 కి.మీ, కంకణాలపల్లి 5 కి.మీ, లక్కరాజుగార్లపాడు 5 కి.మీ.
"https://te.wikipedia.org/wiki/అబ్బూరు" నుండి వెలికితీశారు