ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
==రవాణా సదుపాయాలు==
ధవళేశ్వరం గ్రామానికి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఈ గ్రామం గుండా ఐదవ నంబరు [[జాతీయ రహదారి]] పోతున్నది. ఈ రహదారి విశాఖపట్నం, విజయవాడలను కలుపుతుంది. [[రాజమండ్రి]] నుండి [[కాకినాడ]], [[అమలాపురం]] మరియు [[రామచంద్రపురం]] మొదలైన జిల్లాలోని ప్రధాన పట్టణాలకు పోవు రహదారి ఈ గ్రామం మీదుగా వెళ్తుంది. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా[[ బొబ్బర్లంక]] మరియు [[విజ్జేశ్వరం]] వద్ద [[పశ్చిమ గోదావరి]] జిల్లాను చేరుకోవచ్చు.
 
==స్థల పురాణం==
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు