ఓబులాపురం (పి.అ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
1) శ్రీ ముత్యాల పోచమ్మ దేవాలయం
* గ్రామానికి ఉత్తరాన గుట్టలలో ( కొండలలో )పురాతన కాలం నాటి ఎంతో మహిమ గల శ్రీ ముత్యాల పోచమ్మ దేవాలయం కలదు. ప్రతి బుధవారం మరియు ప్రతి ఆదివారం చుట్టు ప్రక్క గ్రామల నుండి భక్తులు వచ్చి భోనాలు తీసి అమ్మవారిని ధర్షించుకుంటారు, ప్రతి సంవత్సరనికీ ఒక సారి ఓబులాపురం (పి.అ)గ్రామ ప్రజలందరూ కలసి పెద్ద ఎత్తున భోనాలు తీసి కొడీ,గొర్రెలను అమ్మవారికి సమర్పిస్తారు.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/ఓబులాపురం_(పి.అ)" నుండి వెలికితీశారు