జి. వి. కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''డా. జి.వి.కృష్ణారావు'''<ref>సాహితీ చైత్రరథం - డా.జి.వి.కృష్ణారావు సాహిత్య సమాలోచన (ప్రత్యేక సంచిక)</ref> [[హేతువాది]], ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గుంటూరు జిల్లా, [[కూచిపూడి (అమృతలూరు) ]] గ్రామములో 1914 లో జన్మించాడు. [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] పట్టభద్రులై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అభ్యసించాడు. ఆచార్య నాగార్జున, ప్లేటో, కాంట్ ల మీద తాత్విక విచారణా గ్రంధాలు రాశాడు. [[కళాపూర్ణోదయం]] సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందాడు.
 
==జీవన సంగ్రహం==
"https://te.wikipedia.org/wiki/జి._వి._కృష్ణారావు" నుండి వెలికితీశారు