తిరువనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
=== ఆలయ సౌందర్యం ===
ప్రధానాలయం మళయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ [[గాలిగోపురం]] ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో '[[పుష్కరిణి]]' చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త (అయ్యప్ప), పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ [[ధ్వజస్తంభం]] వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది.
 
=== ప్రధాన ఉత్సవాలు ===
"https://te.wikipedia.org/wiki/తిరువనంతపురం" నుండి వెలికితీశారు