మర్రిచెట్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
#శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం.
ఈ ఆలయాలలో వార్షిక తిరునాళ్ళు, పతి సంవ్త్సరం ఉగాదిరోజున విభవంగా నిర్వహించెదరు. ఆ రోజున ఉదయం నుండి పొంగళ్ళు , ప్రత్యేకపూజలు చేయుదురు. తిరునాళ్ళలో భాగం రాత్రికి విద్యుత్తు ప్రభలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయుదురు. [1]
===శ్రీ కోదండరామస్వామివారి ఆలయం===
 
మర్రిపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ అలయంలో, విగ్రహ ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవం, 2015,జూన్-11వ తేదీ గురువారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భారీగా విచ్చేసిన భక్తజనసందోహం మధ్య, వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా భక్తులకు భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించినారు. []
 
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మర్రిచెట్లపాలెం" నుండి వెలికితీశారు