కల్తీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
== ఆహార పదార్థాలలో కల్తీ ==
నూనె: 'బ్లెండెడ్‌ వెజిటెబుల్‌ ఆయిల్‌' పేరుతో రెండు రకాల నూనెలను కలిపి విక్రయిస్తారు. 'బ్లెండెడ్‌' అనే పదాన్ని చాలా చిన్నగా ముద్రించి అమ్ముతుంటారు. ఉదాహరణకు వేరుశెనగ నూనె (80శాతం), పామాయిల్‌(20 శాతం)ను కలిపి ఒక కిలో ప్యాకెట్‌ చేస్తే.. ఏది ఎంత మోతాదులో ఉందో స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. కానీ ఉత్పత్తిదారులు తక్కువ ధర ఉన్న నూనెను ఎక్కువ మోతాదులో కలిపి.. ఆ వివరాలేవీ కనిపించకుండా 'వేరు శెనగ'ల బొమ్మలను కవర్‌పై పెద్దగా ముద్రిస్తారు. దీనివల్ల వినియోగదారు ఆర్థికంగా నష్టపోతారు.
 
పప్పులు: పాత, దెబ్బతిన్న పప్పులను విక్రయించడానికి ఉత్పత్తిదారులు.. మిఠాయిలో వాడే రంగులను పప్పుల్లో కలుపుతారు. చేతుల్లోంచి జారిపోతూ.. నిగనిగలాడే పప్పును చూసి.. ఇది నాణ్యమైనదనుకొని వినియోగదారులు కొంటుంటారు. నిజానికి నాణ్యమైన పప్పు అంతగా మెరవదు. మినప్పప్పు విషయంలోనూ టాల్కం పౌడర్‌ను వాడుతుంటారు. మినపప్పును చేతుల్లోకి తీసుకుంటే.. చేతికి పిండి తగిలితే.. అదీ కల్తీనే.
* [[చికొరీ]] (Chicory) గింజల్ని [[కాఫీ]] (Coffee) గింజలతో కలిపి చవకైన కాఫీ పొడిని తయారుచేయడం.
* [[ఆహార పదార్థాలు]]లో కలిపే కృత్రిమ రంగులు (Artificial colors) కలిపి ఆకర్షనీయంగా చేయడం.
"https://te.wikipedia.org/wiki/కల్తీ" నుండి వెలికితీశారు