కల్తీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
పప్పులు: పాత, దెబ్బతిన్న పప్పులను విక్రయించడానికి ఉత్పత్తిదారులు.. మిఠాయిలో వాడే రంగులను పప్పుల్లో కలుపుతారు. చేతుల్లోంచి జారిపోతూ.. నిగనిగలాడే పప్పును చూసి.. ఇది నాణ్యమైనదనుకొని వినియోగదారులు కొంటుంటారు. నిజానికి నాణ్యమైన పప్పు అంతగా మెరవదు. మినప్పప్పు విషయంలోనూ టాల్కం పౌడర్‌ను వాడుతుంటారు. మినపప్పును చేతుల్లోకి తీసుకుంటే.. చేతికి పిండి తగిలితే.. అదీ కల్తీనే.
నెయ్యి: ఇందులో ఎక్కువగా వనస్పతిని కలిపి అన్ని ప్రముఖ సంస్థల పేర్లతోనూ విపణిలోకి తీసుకొస్తున్నారు. సాధారణ ఉష్ణోగతలో స్వచ్ఛమైన నెయ్యి గడ్డ కట్టదు. బాగా చల్లని వాతావరణంలో కొద్దిగా గడ్డకడుతుంది. వనస్పతిని కలిపిన నెయ్యి సాధారణ వాతావరణంలోనూ గడ్డకడుతుంది. వేడి చేస్తేగానీ కరగదు.
కారం: మిరపకాయల్లో తెల్లగా, పనికిరాని వాటిని పొడిచేసే క్రమంలో దానికి ఎరుపు రంగు రావడానికి 'సూడాన్‌' రంగులు వాడుతారు.
 
* [[చికొరీ]] (Chicory) గింజల్ని [[కాఫీ]] (Coffee) గింజలతో కలిపి చవకైన కాఫీ పొడిని తయారుచేయడం.
* [[ఆహార పదార్థాలు]]లో కలిపే కృత్రిమ రంగులు (Artificial colors) కలిపి ఆకర్షనీయంగా చేయడం.
* [[సూడాన్ పసుపు]] (Sudan yellow) రంగు [[పసుపు]] గుండలోను, [[సూడాన్ ఎరుపు]] (Sudan red) రంగు [[మిరప]] గుండలోను కలపడం.పసుపు: పనికిరాని పసుపుకొమ్ములను సేకరించి, వాటిని పొడి చేసే క్రమంలో నూకలు, రంగులు వాడుతుంటారు. ఇలాంటి పసుపును సంతలు, జాతర్లలో ఎక్కువగా విక్రయిస్తుంటారు.
* [[నీరు]] చేర్చి [[పాలు]] మరియు [[సారాయి]] మొదలైన వాటిని పలుచగా తయారుచేయడం.
* [[చెరకు]] రసం మొదలైనవి [[తేనె]] (Honey) లో కలపడం.
"https://te.wikipedia.org/wiki/కల్తీ" నుండి వెలికితీశారు