మంచాళ జగన్నాధరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కర్ణాటక సంగీత విద్వాంసులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనం|మంచాల జగన్నాధ రావు}}
మంచాళ జగన్నాధరావు ప్రముఖ వైణిక విద్వాంసులు. కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సంగీతం రెండూ వీణపై వాయించేవారు. ఆకాశవాణి పాట్నాలో కొంతకాలం పని చేశారు. 1954లో హైదరాబాదుకు బదిలీ అయ్యరు. 1981 లో పదవీవిరమణ చేశారు. గీత శంకరం (సంస్కృతం), రాధావంశీధరవిలాస్(హిందీ) సంగీత రూపకాలకి స్వరరచన చేశారు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు రచనలని నొటేషంతో ప్రచురించారు. (తిరుమల తిరుపతి దేవస్థానం సహాయంతో). కొన్ని వందల అన్నమయ్య కీర్తనలని స్వరపరిచారు. ఎంకి పాటలకి నండూరి సుబ్బారావు గారితో కలిసి బాణీ తయారుచేసి రేడియోలో పాడించారు. స్వీయరచనలైన లలితగీతాలను, పలు భావకవుల గీతాలను స్వరపరిచి నొటేషన్ తో 'ఆధునిక సంగీతం' పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించారు.
 
"https://te.wikipedia.org/wiki/మంచాళ_జగన్నాధరావు" నుండి వెలికితీశారు