శ్రీనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 336:
</poem>
==కులమతాతీతుడు==
ఆయన అందం ఎక్కడున్నా హర్షించాడు, కుత్సితం ఎక్కడున్నా గర్హించాడు. ఇంత విశాల దృక్పథం మరో పూర్వకవిలో కనిపించదు. ఈయన కంటికి నచ్చిన స్త్రీలు అన్ని వర్గాల వారూను - వ్యాపారి, నంబి, కమ్మ, రెడ్డి, [[జంగము]], [[కాపు]], [[శబర]], [[ద్రావిడ]], [[బలిజ]], [[గానుల]], వాసర, విప్ర, క్షత్రియ, [[శూద్ర]], నియోగి, కర్ణాట, కాసల్నాటి, [[వైష్ణవ]], [[సాతాని]], [[అగసాలె]], [[వడ్డెర]], [[కుమ్మరి]], [[చాకలి]], [[ముస్లిం]], ఇలా ఎందరెందరో. వీళ్ళలో ఎవరినీ ఎక్కువగానూ మరెవర్నీ తక్కువగానూ చూడడు. ఆయన దృష్టిలో సౌందర్యమే ప్రధానం, మిగిలినవన్నీ అనవసర విషయాలు. ఉదాహరణకు ఈ పద్యాలు చూడండి -
<poem>
గిట గిట నగు నెన్నడుములు
పంక్తి 357:
జంగున గోడదాటు నగసాలె శిరోమణి జూచితే సఖా
</poem>
 
==సున్నితమసస్కుడు==
సౌందర్యారాధనే కాదు, స్త్రీల మనస్సుల్ని చదవగలిగిన వాడు శ్రీనాథుడు. ఈ ప్రేమలేఖను చూడండి - ఆయన నిర్మల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/శ్రీనాథుడు" నుండి వెలికితీశారు