బళ్లారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== చరిత్ర ==
1790ల వరకూ మైసూరు సామ్రాజ్యంలో భాగంగా ఉండే ప్రాంతమిది. 1796-98 ప్రాంతాల్లో [[మూడవ మైసూరు యుద్ధంలోయుద్ధం]]లో బ్రిటీష్ వారి చేతిలో [[టిప్పుసుల్తాన్]] ఓటమిపాలు కావడంతో మైసూరు సామ్రాజ్యంలోని భాగాలను కొన్నిటిని విజేతలు పంచుకున్నారు. విజేతలైన [[ఈస్టిండియా కంపెనీ]] వారు తమ మద్రాసు ప్రెసిడెన్సీకి, యుద్ధంలో సహాయం చేసిన మిత్రుడు నిజాం రాజుకి పంపకాలు పెట్టినప్పుడు [[కడప]], [[కర్నూలు]], [[అనంతపురం]], [[బళ్ళారి]] ప్రాంతాలు నిజాం కిందికి వచ్చాయి. తీరా రెండేళ్ళు గడవకుండానే 1800లో బ్రిటీష్ వారు నిజాం నుంచి తమకు రావాల్సిన సైన్యం ఖర్చుల బాకీ పద్దుకింద ఆ ప్రాంతాన్ని అంతా లెక్కకట్టుకోవడంతో ఇది తిరిగి ఈస్టిండియా కంపెనీ చేతికి వచ్చింది. అలా బ్రిటీష్ వారు నిజాం నుంచి పొందినందుకు ఈ ప్రాంతానికి దత్తమండలం అన్న పేరు స్థిరపడింది<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం)|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref>.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/బళ్లారి" నుండి వెలికితీశారు