తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 18:
==తుంగభద్ర పుష్కరాలు==
{{main|తుంగభద్ర నది పుష్కరము}}
[[పుష్కరాలు]] హిందువులకు పవిత్రమైన పుణ్యదినాలు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్రనది పుష్కరాలు [[2008]] [[డిసెంబర్]] మాసంలో తుంగభద్ర నది యొక్క ప్రముఖ తీరప్రాంతాలలో జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూలు మరియు తెలంగాణలో మహబూబ్‌నగర్‌ జిల్లాలలో మాత్రమే నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న ప్రముఖ ప్రాంతాలలో పుష్కరఘాట్‌లు[[పుష్కరఘాట్‌]]లు ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనానికి వసతులు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలు నిర్వహించింది. [[కర్నూలు]], [[మంత్రాలయం]], [[ఆలంపూర్]] తదితర ప్రాంతాలలో పుష్కరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
{{wiktionary}}
 
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర" నుండి వెలికితీశారు