మంత్రాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up using AWB
పంక్తి 16:
== మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ==
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.
ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో[[పంచముఖి]]లో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే [[సమాధి]] అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.
 
==గ్రామాలు==
[[ఫైలు:Mantralayam1.jpg|right|thumb|300px|రాఘవేంద్ర స్వామి ఆలయం ప్రవేశం వద్ద]]
"https://te.wikipedia.org/wiki/మంత్రాలయం" నుండి వెలికితీశారు