శంభల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందూ పవిత్రమైన నగరాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''శంభల ''' అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరము. బౌద్ద పురాణాలలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉన్నది.
==ప్రత్యేకతలు==
కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంధాలూ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లొకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే '''శంభల '''. దీనినే పాశ్చాత్యులు ''' హిడెన్ సిట ''' అంటారు.ఎందుకంటే వందలు, వేల మైళ్ళ విస్తీర్ణం లో ఉన్న హిమాలయాలలొ ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అని ప్రతీతి. అది అందరకి కనిపించదు. అది కనిపించాలన్న ,చేరుకోవాలి అన్నా ఇంతో శ్రమించాలి. మానసికం గా శారీరకం గా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కుడా ఉండాలని , ఎవరికి పడితె వారికి కనిపించదు అని అంటారు.అక్కడ దేవతలు సంచరిస్తారు అని , ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్తారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/శంభల" నుండి వెలికితీశారు