జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
| birth_name = '''జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి'''
| birth_date = [[1951]] [[జనవరి 14]] , [[1951]]
| birth_place = [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[నరసాపురం]]
| native_place =
| death_date = [[2001జూన్ 19]] ,[[జూన్ 192001]]
| death_place = [[హైదరాబాదు]]
| death_cause = [[గుండె పోటు]]
పంక్తి 37:
 
 
'''జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి''' ([[జనవరి 14]] , [[1951]] - [[జూన్ 19]] ,[[2001]] ) [[తెలుగు సినిమా]] రచయిత, దర్శకుడు. ''జంధ్యాల'' అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు '''జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి'''. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - '''నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం'''
 
==జీవిత విశేషాలు==