శంభల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''శంభల ''' అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరము. బౌద్ద పురాణాలలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉన్నది<ref>{{cite web |url= http://www.newdawnmagazine.com/articles/mystery_of_shambhala_part_one.html|title="Mystery of Shambhala" |date= May 2002|website= http://www.newdawnmagazine.com/|publisher=JASON JEFFREY |accessdate=16 June 2015}}</ref>
==ప్రత్యేకతలు==
కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంధాలూ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లొకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే '''శంభల '''. దీనినే పాశ్చాత్యులు ''' హిడెన్ సిట ''' అంటారు.ఎందుకంటే వందలు, వేల మైళ్ళ విస్తీర్ణం లో ఉన్న హిమాలయాలలొ ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అని ప్రతీతి. అది అందరకి కనిపించదు. అది కనిపించాలన్న , చేరుకోవాలి అన్నా ఇంతో శ్రమించాలి. మానసికం గా శారీరకం గా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కుడా ఉండాలని , ఎవరికి పడితె వారికి కనిపించదు అని అంటారు.అక్కడ దేవతలు సంచరిస్తారు అని , ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్తారు.
 
ఉత్కృష్ట సంప్రదాయాలకు ఆలవాలం అయిన ఆ నగరం గురించి కొంత మంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు.
 
శంభల నగర ప్రదేశం అంతా అధ్బుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలా ను వీక్షించడం ఎంతో మధురానుబుతి కలిగిస్తుందని చెబుతారు. బౌద్ద గ్రందాలును బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు .ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ,సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్నీ'''ది ఫర్బిడెన్ ల్యాండ్ ''' అని '''ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స ''' అని అంటారు. చైనీయులకు కుడా శంభల గురించి తెలుసు. లోకం లొ పాపం పెరిగిపొయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయం లొ శంభల లో ని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారు అని అప్పటి నుంచి ఈ పుడమి పైన కొత్త శకం ప్రారంభం అవుతుందని కొన్ని గ్రంధాలు చెప్తున్నాయి. ఆ కాలం 2424 లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియచేశాయి.
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శంభల" నుండి వెలికితీశారు