శంభల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పురాణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 7:
శంభల నగర ప్రదేశం అంతా అధ్బుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలా ను వీక్షించడం ఎంతో మధురానుబుతి కలిగిస్తుందని చెబుతారు. బౌద్ద గ్రందాలును బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు .ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ,సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్నీ'''ది ఫర్బిడెన్ ల్యాండ్ ''' అని '''ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స ''' అని అంటారు. చైనీయులకు కుడా శంభల గురించి తెలుసు. లోకం లొ పాపం పెరిగిపొయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయం లొ శంభల లో ని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారు అని అప్పటి నుంచి ఈ పుడమి పైన కొత్త శకం ప్రారంభం అవుతుందని కొన్ని గ్రంధాలు చెప్తున్నాయి. ఆ కాలం 2424 లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియచేశాయి.
 
ఈ నగరంలొ నివసించేవారు ఏలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారు అని వారి ఆయువు మామూలు ప్రజలు కంటె రెట్టింపు ఉంటుందని వారు మహిమాన్వితులు అని పురాణాలలో చెప్పబడినది.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శంభల" నుండి వెలికితీశారు