శంభల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
శంభల నగర ప్రదేశం అంతా అధ్బుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలా ను వీక్షించడం ఎంతో మధురానుబుతి కలిగిస్తుందని చెబుతారు. బౌద్ద గ్రందాలును బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు .ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ,సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్నీ'''ది ఫర్బిడెన్ ల్యాండ్ ''' అని '''ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స ''' అని అంటారు. చైనీయులకు కుడా శంభల గురించి తెలుసు. లోకం లొ పాపం పెరిగిపొయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయం లొ శంభల లో ని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారు అని అప్పటి నుంచి ఈ పుడమి పైన కొత్త శకం ప్రారంభం అవుతుందని కొన్ని గ్రంధాలు చెప్తున్నాయి. ఆ కాలం 2424 లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియచేశాయి.
 
ఈ నగరంలొ నివసించేవారు ఏలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారు అని వారి ఆయువు మామూలు ప్రజలు కంటె రెట్టింపు ఉంటుందని వారు మహిమాన్వితులు అని పురాణాలలో చెప్పబడినది. ఈ నగర విశిష్టతను తెలుసుకున్న రష్యా 1920 లొ శంభల రహస్యాన్ని
తెలుసుకొవడానికి తన సైన్యాన్ని పంపి పరిశొధనలు చేయించింది.అప్పుడు శంభల కి చేరుకున్న రష్యా మిలటరీ అధికారులకు అనేక ఆశ్చర్య కరమైన విషయాలు తెలిసాయి.అక్కడ యెగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు.ఈ విషయాన్ని తెలుసుకున్న నాజి నేత [[హిట్లర్]] 1930 లొ శంభల గురించి తెలుసుకొవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు.ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని నాజినేత హిట్లర్ కి చెప్పాడు .అంతే కాక హిమ్లర్ శంభలలొ మరెన్నో వింతలు, విశేషాలు మనవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడు అని అంటారు.
 
[[గోభి ఎడారి]]కి దగ్గరిలోని ఉన్న శంభలనే రాబోయే రొజులలొ ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలో రాసాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులూ''plaanets of head center '''అంటారు . శంభల గురించి ఫ్రాన్స్ కి సంభందించిన చారిత్రక
పరిశోధకురాలు , ఆద్యాత్మిక వేత్త, బౌద్ద మత అభిమాని,రచయత్రి alexandra devid neel పరిశోధించి గ్రంథాలు రచించింది.ఆమె తనకు 56 ఏళ్ళ వయస్సులొ ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంభల గురించి తెలుసుకుని అక్కడకి వెళ్లి మహిమాన్వితుల ఆశిస్సులు తీసుకొవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికింది అని అంటారు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శంభల" నుండి వెలికితీశారు