సత్యజిత్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
రే సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు విత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా [[పథేర్ పాంచాలీ]], కేన్స్ చలనచిత్రోత్సవము లో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), సంగీతము, సినిమెటోగ్రాఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము - వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రే ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక "సందేశ్" ను చాలా ఏళ్ళు నిర్వహించారు. అనేక అవార్డులు పుచ్చుకున్న రే 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నారు.
 
[[Fileదస్త్రం:Satyajit- ray- with oscar-180.jpg|thumb|250px|upright|1992లో సత్యజిత్ రాయ్ గౌరవ ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి భారతీయునిగా నిలిచారు.]]
 
1992లో, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్(ఆస్కార్) సత్యజిత్ రే కి అకాడమీ గౌరవ పురస్కారం(ఆస్కార్ అవార్డు) అందించారు. గౌరవ ఆస్కార్ పురస్కాన్ని అందుకున్న తొలి భారతీయునిగానూ, ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగప్రముఖునిగానూ నిలిచారు. తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, తన చలనచిత్ర కెరీర్లో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు.<ref>{{cite web|url=http://aaspeechesdb.oscars.org/link/064-24/|title=Acceptance Speeches: Satyajit Ray|accessdate=22 April 2013|publisher=[[Academy of Motion Picture Arts and Sciences]]}}</ref>.
"https://te.wikipedia.org/wiki/సత్యజిత్_రాయ్" నుండి వెలికితీశారు