2007: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
== మరణాలు ==
* [[జనవరి 1]]: [[డూండీ]], ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నిర్మాత [[డూండీ]].
* [[జనవరి 2]]: ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు [[వల్లంపాటి వెంకటసుబ్బయ్య]], ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు.
* [[జనవరి 4]]:[[కోరాడ నరసింహారావు]], ప్రఖ్యాత [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు. [[కోరాడ నరసింహారావు]]
* [[ఏప్రిల్ 7]]:[[నార్ల తాతారావు]], ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు. [[నార్ల తాతారావు]] [(జ. 1917])
* [[ఏప్రిల్ 13]]: [ధూళిపాళ సీతారామశాస్త్రి]], ప్రసిద్ధ సినిమా నటుడు. [[ధూళిపాళ సీతారామశాస్త్రి]][(జ. 1921])
* [[ఏప్రిల్ 13]]: ప్రసిద్ధ రచయిత్రి [[వాసిరెడ్డి సీతాదేవి]], ప్రసిద్ధ రచయిత్రి.
* [[జూలై 8]]: భారత మాజీ ప్రధానమంత్రి, [[చంద్రశేఖర్]], భారత మాజీ ప్రధానమంత్రి.
* [[సెప్టెంబర్ 28]]: [[పీసపాటి నరసింహమూర్తి]], ప్రముఖ రంగస్థల నటుడు.
* [[అక్టోబరు 23]] - : [[ఉత్పల సత్యనారాయణాచార్య]], ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. [(జ.1927])
* [[నవంబర్ 4]] : [[అర్జా జనార్ధనరావు]], ప్రసిద్ద తెలుగు నాటక మరియు సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషంతో విశేష పేరు సంపాదించుకున్నారు. [(జ.1926])
* [[నవంబర్ 19]]: ప్రసిద్ధ రచయిత [[పులికంటి కృష్ణారెడ్డి]], ప్రసిద్ధ రచయిత.
* [[డిసెంబరు 13]]: [తేళ్ల లక్ష్మీకాంతమ్మ]], ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు./[ (జ. 1924]])
* [[డిసెంబర్ 27]]: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953)
 
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు