జంధ్యాల పాపయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
 
==బాల్యం==
'''జంధ్యాల పాపయ్య శాస్త్రి''' ([[ఆగస్టు 4]], [[1912]] - [[జూన్ 21]], [[1992]]) 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన [[తెలుగు]] కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "[[కరుణశ్రీ]]" అని ప్రసిద్దులైనారు.