1889: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* [[ఏప్రిల్ 1]]: [[డా.హెడ్గెవార్]], [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] స్థాపకుడు. (కేశవ బలిరాం హెడ్గెవార్)
* [[ఏప్రిల్ 16]]: [[చార్లీ చాప్లిన్]], ప్రముఖ హాస్యనటుడు.
* [[జూన్ 2]]: [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]], గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ''ఆంధ్ర రత్న''. (మ.1928)
* [[నవంబర్ 14]]: [[జవహర్‌లాల్ నెహ్రూ]], భారత తొలి ప్రధానమంత్రి.
 
"https://te.wikipedia.org/wiki/1889" నుండి వెలికితీశారు