"నీరు" కూర్పుల మధ్య తేడాలు

79 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (bot: removed {{Link FA}}, now given by wikidata)
చి
{{విస్తరణ}}
'''నీరు''', '''ఉదకం''' లేదా '''జలము''' (సాంకేతిక నామం H<sub>2</sub>O) జీవులన్నింటికి అత్యవసర పదార్ధం. [[భూమి]]మీద [[వృక్షాలు]], [[జంతువులు]], మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు [[గాలి]] తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది [[ప్రకృతి]] సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రధమ జీవి పుట్టుక నీటినోనె జరిగినది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో వున్నది. 1. ఘన రూపము. అనగా [[మంచు]] గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. [[ద్రవ రూపం]] ( సముద్రాలు, నదులు, తటకములు[[తటాకము]]లు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి )
[[File:Neeru-Te.ogg]]
భూతలం నాల్గింట మూడు వంతులు [[మహాసముద్రాలు]], [[నదులు]], [[తటాకాలు]] వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. [[ప్రకృతి]]లో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది [[వర్షపు నీరు]].
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో నీరు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. ''నీరే ప్రాణాధారము '' అని ఒక పద్యంలో ప్రయోగమున్నది. భగవత్గీతలో[[భగవత్గీత]]లో...... యజ్ఞమువల[[యజ్ఞము]]వల [[వర్షము]], వర్షమువలన నీరు లభింస్తుందని చెప్పబడినది.
 
== నీటి చక్రం ==
 
== నీటి స్థితులు ==
భూమిపై నీరు మూడు స్థితులలో కాన వస్తుంది. ఘన, ద్రవ మరియు వాయుస్థితులు.అనగా నీరు సూర్యుని వేడిమికి[[వేడిమి]]కి [[ఆవిరి]] రూపం ధరించి, (వాయు రూపం) మేఘాలుగా మారి చల్లదనానిని ద్రవ రూపంలోనికి మారి [[ఆకాశం]] నుండి వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుతుంది. ఆ ప్రక్రియలో ప్రకృతిలోని సమస్త జీవరాసులకు నీటిని అందించి [[భూగర్బజలం]], నదులు, జలాశయాలు.... ఇలా ప్రవహించి తిరిగి సముద్రములో కలుస్తుంది. ఈ ప్రక్తియ నిరంతరము కొనసాగు తుంది.
==జలకలుషితము==
నాగరికథ అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్రొత్త క్రొత్త సమ్మేళన పదార్థములతోను, విష పూరిత రసాయన పదార్థాల తోను నీరు కలుషిత మౌతున్నది. అలా కలుషితమైన జలము జల చక్రముద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థములను, అనగా రసాయన పదార్థములను కూడ కలుపుకొని వాయురూపంలో[[వాయురూపం]]లో మేఘాలుగా మారి అక్క వాతావరణం అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతున్నది. ఆకలుషిత మేఘాలు వర్షించినపుడు రంగు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వ సాధారణము. దాంతో ప్రకృతికి అపార నష్టము జగురుతున్నది.
 
== జీవ శాస్త్రంలో ==
=== [[మంచి నీరు]] ===
స్వచ్ఛమైన [[త్ర్రాగు నీరు]] ఎలా ఉండాలంటే?:
* [[లీటరు]] నీటిలో ఇనుము శాతం ఒక మిల్లీ గ్రాముకు మించి ఉండకూడదు.
* నైట్రైట్‌ కణాలు సున్నా శాతం ఉండాలి. ఒక లీటరు నీటిలో నైట్రేట్‌ వంద మిల్లీగ్రాముల మించి ఉండకూడదు.
* హెచ్‌.టు.ఎస్‌. కాగితాన్ని నీటిలో ఉంచితే నీరు నలుపురంగులోకి[[నలుపురంగు]]లోకి మారితే [[బ్యాక్టీరియా]] ఉన్నట్లే.
* ఒక లీటరు నీటికి 2500 మిల్లీగ్రాముల విద్యుత్‌ ప్రసరణ సామర్థ్యం ఉండాలి. అంతకు మించి ఉండకూడదు.
* నీటి స్వచ్ఛతను పి.హెచ్‌. అనే కొలమానంతో కొలుస్తారు. తాగేనీటిలో పి.హెచ్‌. విలువ 6.5 నుంచి 9.2 మధ్యలో ఉండాలి.
* ఒక లీటరు నీటికి తలతన్యత 600 మిల్లీగ్రాములు దాటకూడదు.
* లీటరు నీటిలో కాల్షియం పరిమాణం 200 మిల్లీగ్రాములు మించకూడదు. ఇక్కడ 68 మిల్లీగ్రాములు
* 400 మిల్లీగ్రాముల [[సల్ఫేట్స్‌]] ఉండాలి.
* లీటరు నీటిలో వెయ్యి మిల్లీగ్రాముల [[క్లోరైడ్‌]] కణాలుండవచ్చు.
* [[మెగ్నీషియం]] కణాలు 100 వరకు మాత్రమే ఉండాలి.
 
== తాగునీటిని వృథా చేస్తే జైలు ==
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1538637" నుండి వెలికితీశారు