బొగ్గు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 20:
గోదారమ్మ తెలంగాణకు సిరులు కురిపిస్తున్న [[కల్పవృక్షం]]. తన
తొలిసారిగా..
డబ్ల్యూ.టీ. బ్లేన్‌ఫోర్డ్ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్త 1871లో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ‘కామ్తి సముదాయం’ కు చెందిన ఇసుక రాతి పొరలను పరీక్షించి బొగ్గు లభించే అవకాశాలు ఉన్నట్లు నిర్ధారించారు. 1872-88 మధ్య కాలంలో సర్‌విలియం కింగ్ అనే భూ విజ్ఞాన శాస్త్రవేత్త గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే చేసి
బొగ్గు రూపాంతరం..
భుకంపాలు, తుఫానుల వల్ల నెలకొరిగిన చెట్లు భూ ఉష్ణోగ్రతకు కొన్ని లక్షల ఏళ్ల తరువాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. ఇది వివిధ దశలలో జరుగుతుంది. భూగర్భ పరిణామక్ర మంలో అనేక వాతావరణ పరిస్థితులు మొదటగా వృక్ష పదార్థాలను ఫీట్‌గా మారుస్తాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా అరమిల్లిమీటరు నుంచి మూడు మిల్లిమీటర్ల మందం వరకు ఫీట్ ఏడాది కాలంలో తయారవుతుంది. అదే ఒక మీటర్ ఫీట్ తయారు కావడానికి సుమారు 300 నుంచి 400 ఏళ్లు పడుతుంది.
ఈ విధంగా తయారైన ఫీట్ భూమిలోని పీడనం, [[ఉష్ణోగ్రత]] వల్ల క్రమంగా [[లిగ్నైట్‌గా]] మారుతుంది. ఆ తర్వాత బొగ్గుగా రూపాంతరం చెందుతుంది. సుమారు 20 మీటర్ల వృక్ష పదార్థాలు ఆరు మీటర్ల ఫీట్‌గా మారి ఆ తర్వాత మూడు మీటర్ల లిగ్నైట్‌గా రూపాంతరం చెందుతుంది. కొన్నేళ్లతర్వాత లిగ్నైట్ ఒక మీటర్ బొగ్గుగా ఏర్పడుతుంది. ఒక మీటర్ బొగ్గుగా మారడానికి సుమారు 6 వేల నుంచి 9 వేల సంవత్సరాలు పడుతుంది
గోండ్వానా ప్రాంత విస్తీర్ణం ..
|