సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[1871]] సంవత్సరంలో , [[జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] కు చెందిన డాక్టర్ కింగ్, [[ఖమ్మం జిల్లా]] లోని 'ఎల్లెందు' అనే గ్రామంలో [[బొగ్గు]] గనులను కనుగొన్నాడు. ఆంధ్ర్హప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా, [[గోదావరి
1 మే 2011 నాడు '''సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్''' (సింగరేణి కాలరీస్ సంస్థ) సమీక్ష. సింగరేణి కాలరీస్ సంస్థ విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సింగరేణిలోనే బొగ్గు వినియోగం పెరిగే అవకాశం, పవర్ ప్రాజెక్ట్‌లకు బొగ్గు సరఫరాల్లో కొరత రాబోతుంది. [[ఖమ్మం]], [[వరంగల్]], [[ఆదిలాబాద్]], [[కరీంనగర్]] జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థ విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సింగరేణిలోనే బొగ్గు వినియోగం పెరిగే అవకాశం కనిపిస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో 51.3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిర్దేశించుకుని 36 భూగర్భ, 14 ఓపెన్‌కాస్టు గనుల ద్వారా అనేక అవరోధాలను అధిగమించి లక్ష్యాన్ని సంస్థ అధిగమించింది. అంతేకాకుండా సింగరేణి చరిత్రలో ఎప్పుడూలేని విధంగా 2010-11లో టర్నోవర్ సుమారు 8,939 కోట్ల రూపాయలు కాగా 2009-10 ఆర్థిక సంవత్సరంకన్నా ఇది 14శాతం ఎక్కువ. అన్ని పన్నుల చెల్లింపు తర్వాత సంస్థ అంచనా లాభాలు 320 కోట్ల రూపాయలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
|-
{| class="wikitable"
|