సాలూరు రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: విద్యార్ధి → విద్యార్థి using AWB
పంక్తి 219:
 
==బిరుదులు==
* సాలూరు రాజేశ్వరరావుకు ఆంధ్రా విశ్వవిద్యాలయం 1979లో డాక్టరేటుతో పాటు '''[[కళాప్రపూర్ణ]]''' బహూకరించింది.
* తిరుమల తిరుపతి దేవస్థానం '''ఆస్థాన విద్వాన్'''గా నియమించుకుంది. ఇదే కాలంలోనే ఈయన స్వరపరచిన అన్నమయ్య కీర్తనలను ఘంటసాల పాడాడు.
* తమిళనాడు ప్రభుత్వం '''కలైమామణి''' బిరుదును ఇచ్చి సత్కరించింది.