ఆలె నరేంద్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27:
[[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] క్రియాశీలక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర, అనుచరవర్గములో టైగర్‌గా ప్రసిద్ధులు. 2003 వరకు [[భారతీయ జనతా పార్టీ]] ఆంధ్రప్రదేశ్ విభాగములో చెప్పుకోదగిన పాత్ర పోషించిన నరేంద్ర 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు [[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]] నుండి బయటికి వచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై ఒక రాజకీయ వేదికను ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో తను స్థాపించన వేదికను [[కె.చంద్రశేఖరరావు]] ప్రారంభించిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] లో విలీనం చేశారు.
2004 ఎన్నికలలో [[మెదక్]] [[లోక్‌సభ]] నియోజకవర్గం నుండి తెరాస పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన నరేంద్ర, తెరాస యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో కేంద్రమంత్రి అయ్యారు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత, ప్రత్యేక తెలంగాణ విషయమై తగిన చర్యలు తీసుకోవట్లేదని తెరాస కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు నరేంద్ర, ఇతర తెరాస మంత్రులతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు.
2008 జనవరిలో నరేంద్ర ఉత్తరప్రదేశ్ మహిళా ముఖ్యమంత్రి [[మాయావతి]] ఆధ్వర్యములోని [[బహుజన సమాజ్]] పార్టీ లో చేరారు.<ref> {{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.merinews.com/catFull.jsp?articleID=128999 | title=బహుజన సమాజ్ పార్టీలో చేరిక|publisher=మేరీన్యూస్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref> ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనారు. అనంతర కాలంలో భాజపాలో చేరి పనిచేశారు.
పంక్తి 36:
==రాజకీయ జీవితం==
ప్రారంభం నుంచి [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] సభ్యుడైన నరేంద్ర [[1983]] నుంచి [[1994]] మధ్యకాలంలో [[భాజపా]] తరఫున [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు [[హిమాయత్‌నగర్]] నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎన్నికైనారు. [[1978]] లో [[ఖైరతాబాదు]] నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.జనార్థనరెడ్డి చేతిలో కేవలం 659 ఓట్ల తేడాతో ఓడిపోయారు<ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.telangana.com/Hyderabad/hyd_poli.htm| title=రాజకీయాలు|publisher=తెలంగాణా.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>. [[1980]] లో హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఎస్.నారాయణ చేతిలో పరాజయం పొందినారు. [[1983]] లో [[హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం]] నుంచి పోటీ చేసి [[పి.ఉపేంద్ర]] పై గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. [[1985]] లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి కె.ప్రభాకరరావుపై గెలుపొందారు. [[1992]] లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో గెలుపొంది మూడవసారి శాసనసభలొ అడుగుపెట్టారు. [[1994]] లో [[తెలుగుదేశం]] పార్టీకి చెందిన [[కృష్ణయాదవ్]] పై ఓడిపోయారు.[[1999]] లో [[భారతీయ జనతా పార్టీ ]] తరఫున లోక్‌సభకు [[కాంగ్రెస్]] పార్టీకి చెందిన
నకిలీ వీసా కేసులో చిక్కుకొని [[ఏప్రిల్]] [[2007]] లో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] నుంచి బహిష్కృతుడై <ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.rediff.com/news/2007/apr/26ap.htm| title=వార్తలు |publisher=రెడిఫ్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (నరేంద్ర) అనే కొత్త పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి జనాదరణ లభించకపోవడంతో [[2008]] [[జనవరి 8]] న [[హైదరాబాదు]] లో [[మాయావతి]] సమక్షంలో [[బహుజన సమాజ్ పార్టీ]] లో చేరారు. <ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.merinews.com/catFull.jsp?articleID=128999 | title=బహుజన సమాజ్ పార్టీలో చేరిక|publisher=మేరీన్యూస్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref> అమెరికాతో అణుఒప్పందం విషయంలో వామపక్షాలు యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న పిదప జరిగిన పరిణామాలతో నరేంద్ర యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైయ్యారు.
== మరణం ==
అనారోగ్యంతో బాధపడుతూ [[హైదరాబాద్]] కు చెందిన [[నాంపల్లి]] లోని కేర్ ఆసుపత్రిలో [[ఏప్రిల్ 9]],
==మూలాలు==
|