వంగపండు ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విప్లవ రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
ఈయన [[పార్వతీపురం]] దగ్గర [[పెదబొండపల్లి]] లో [[1943]] జూన్ లో జన్మించారు. తండ్రి జగన్నాధం తల్లి చినతల్లి.2008,నవంబరు 23 న తెనాలిలో ఈయనకు [[బొల్లిముంత శివరామకృష్ణ]] సాహితీ అవార్డును [[బి.నరసింగరావు]] చేతులమీదుగా ప్రధానం చేశారు.<ref>[http://www.hindu.com/2008/11/24/stories/2008112458330300.htm Vangapandu feted The Hindu నవంబర్ 24, 2008]</ref> ప్రజలకోసం బ్రతికిన [[నాజర్]] లాంటి కళాకారుడని [[వంగపండు]] ను పోలుస్తారు. వంగపండు ప్రసాదరావు, [[గద్దర్]] తో కలిసి 1972లో పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగమైన [[జన నాట్యమండలినినాట్యమండలి]]ని స్థాపించాడు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు [[తమిళం]], [[బెంగాళీ]], [[కన్నడ]] మరియు [[హిందీ]] వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించబడినవి. "యంత్రమెట్టా నడుస్తు ఉందంటే..." అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి [[అమెరికా]], ఇంగ్లాండులో[[ఇంగ్లాండు]]లో అభిమానం చూరగొన్నది.<ref>[http://www.hindu.com/thehindu/mp/2004/08/02/stories/2004080201670300.htm Sings his way into hearts - The Hindu ఆగష్టు 02, 2004]</ref>విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. [[సుబ్బారావు పాణిగ్రాహి]] , వంగపండు ప్రసాదరావు, [[గద్దర్]] మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళారు.
 
==వంగపండు గీతాలు నృత్యరూపకాలు==
"https://te.wikipedia.org/wiki/వంగపండు_ప్రసాదరావు" నుండి వెలికితీశారు