బెజవాడ పాపిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
పాపిరెడ్డి [[జనవరి 5]], [[1927]]న<ref>http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90p.htm</ref> [[నెల్లూరు]] జిల్లా [[బుచ్చిరెడ్డిపాలెం]]లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా ఆయన పని చేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన 1983లో ఆ పార్టీలో చేరారు. ఆయన 1983 నుంచి 1985 వరకు తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1958 నుంచి 1962 వరకు [[శాసనమండలి]] సభ్యుడిగా, 1967 నుంచి 1972 వరకు [[అల్లూరు (నెల్లూరు)|అల్లూరు]] శాసనసభ్యుడిగా, 1972 నుంచి 1978 వరకు [[రాజ్యసభ]] సభ్యుడిగా పని చేశారు. ఈ మూడింటిని కూడా ఆయన ఇండిపెండెంట్‌గానే దక్కించుకున్నారు. 1983లో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున [[అల్లూరు (నెల్లూరు)|అల్లూరు]] నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందిన పాపిరెడ్డి పార్టీ ఆదేశానుసారం 1984లో [[ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం|ఒంగోలు]] లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
 
బెజవాడ పాపిరెడ్డి ఆయన తన 75 ఏట కొద్దికాలము పాటు అస్వస్థత గురై [[జనవరి 7]], 2002న[[2002]]న హైదరాబాదులో[[హైదరాబాదు]]లో కన్నుమూశారు.<ref>http://pib.nic.in/archieve/lreleng/lyr2002/rjan2002/08012002/r0801200212.html</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_పాపిరెడ్డి" నుండి వెలికితీశారు