అక్కిరాజు రమాపతిరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
==జీవిత విశేషాలు==
"మంజుశ్రీ" అనే కలం పేరుతో రచనలు చేసిన ఈయన జననం: [[1934]], [[మే]] 4. పుట్టిన ఊరు: [[గుంటూరు]] జిల్లా, [[పలనాడు|పల్నాటి]] తాలూకా, [[మాచవరం (గుంటూరు జిల్లా మండలం)|మాచవరం]] మండలం లోని [[వేమవరం (మాచవరం మండలం)|వేమవరం]]. తల్లిదండ్రులు: అన్నపూర్ణమ్మ, రామయ్య
 
 
పంక్తి 52:
* వ్యావహారిక భాషా వికాసం - చరిత్ర" అనే పరిశోధవా గ్రంధానికి 1971లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
 
* వీరు పాల్కురికి సోమనాథుడి [[పండితారాధ్య చరిత్ర]] లోని దీక్ష, పురాతన ప్రకరణాలను 2003 సంవత్సరంలో తెలుగు వచనంలోకి అనువదించారు.<ref>పాల్కురికి సోమనాథుడి [[పండితారాధ్య చరిత్ర]] (దీక్ష, పురాతన ప్రకరణాలు) (వచనం), అక్కిరాజు రమాపతిరావు, సుపథ ప్రచురణలు, 2003.</ref>
 
==మూలాలు==