కన్నెగంటి జగ్గయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''కన్నెగంటి జగ్గయ్య''' ఒక ప్రముఖ [[హేతువాది]]. గుంటూరు మండలములోని [[తెనాలి]] వద్దగల [[ఐతానగర్]] లో ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించాడు. బాల్యమునుండి విప్లవాత్మక భావములు గల జగ్గయ్య ద్రావిడ ఉద్యమ స్థాపకుడు ఈరోడ్ వెంకట రామస్వామి నాయకర్ రచనల వల్ల ప్రభావితుడయ్యాడు. తెలుగునాట ద్రావిడ ఉద్యమము వ్యాప్తి చేయుటకు శ్రమించాడు. ఎప్పుడూ లుంగీ ద్రావిడ దేశ పద్ధతిలో ధరించేవాడు. పలు కారణముల వల్ల తెలుగు నాట ద్రావిడ ఉద్యమము వేళ్ళూనుకొనలేదు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కన్నెగంటి_జగ్గయ్య" నుండి వెలికితీశారు