కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అనుబంద → అనుబంధ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''కల్లం అంజిరెడ్డి''' [[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] వ్యవస్థాపకుడు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశదేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందిన అంజిరెడ్డి జన్మస్థలం గుంటూరు జిల్లా [[తాడేపల్లి]]. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100మంది సంపన్నుల జాబితాలో 64 వ స్థానం పొందిన వ్యక్తి. ఆయన 1984 లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్థాపించిన [[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] అంచెలంచెలుగా భారత దేశంలోనె రెండవ పెద్ద ఫార్మా కంపనీగా ఎదిగింది.
 
ఔషధ రంగంలో ఎవరైనా బహుళజాతి కంపెనీలను సవాలు చేయగలరా? ఫైజర్‌కు దీటుగా ఒక ఔషధ సంస్థను మనదేశంలో నిర్మించాలని కలగనే సాహసం ఎవరికైనా ఉంటుందా? ఇదిగో వచ్చేస్తున్నాం... అంటూ అమెరికా ఔషధ మార్కెట్లో పెనుసంచలనాలను నమోదు చేయటం భారతదేశం నుంచి ఏ పారిశ్రామికవేత్తకైనా సాధ్యపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం డాక్టర్‌ కల్లం అంజిరెడ్డి. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు. ఒక మధ్యతరగతి [[పసుపు]] రైతు కుటుంబంలో జన్మించి, వీధి బళ్లో అక్షరాలు దిద్దిన ఆయన ఔషధ ప్రపంచాన్ని శాశించే స్థాయికి ఎదుగుతారని ఎవరూ వూహించి ఉండరు. పరిశోధననే ప్రాణపదంగా ఎంచుకొని అవిశ్రాంతంగా శ్రమించి ప్రపంచానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ రూపంలో ఒక అరుదైన సంస్థను అందించిన డాక్టర్‌ అంజిరెడ్డి
 
==విద్య,ఉద్యోగం==
[[1941]] జనవరిలో తాడేపల్లిలో[[తాడేపల్లి]]లో జన్మించిన అంజిరెడ్డి అక్కడి పాఠశాలలోనూ, [[మంగళగిరి]] మడలం [[నూతక్కి]] లోనూ ప్రాధమిక విద్యపూర్తిచేసారు.
ఈయన భార్య సాంరాజ్యం, వీరికి ఇద్దరు పిల్లలు సతీష్, అనూరాధ. ఆయన [[పూణె]] లోని [[నేషనల్ కెమికల్ ల్యాబొరెటరీ]] నుండి పి. హెచ్. డి పట్టా పొందాడు. హైదరాబాద్ ఐ.డి.పి.ఎల్ లో ఫోర్ మెన్ ఉద్యోగం చేసారు. రైతు కుటుంబంలో పుట్టి, రసాయన శాస్త్రంలో ఉన్నత చదువులు చదివిన అంజిరెడ్డి ఐడీపీఎల్‌ ఉద్యోగిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు.
 
==కంపెనీ స్థాపన==
పలు కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో [[1984]]లో రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ను స్థాపించారు. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతుల ద్వారా బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాణాధార ఔషధాలకు జనెరిక్‌ రూపాలను రూపొందించి, తృతీయ ప్రపంచ దేశాలకు ఆపద్బాంధవుడు అయ్యారు. బడా కంపెనీలతో పోటీపడి అనేక మందులకు పేటెంట్లు సాధించారు. రూ.25 లక్షల పెట్టుబడితో మొదలైన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూ.వేల కోట్ల టర్నోవర్‌తో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించింది. [[న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజిలోఎక్ఛ్సేంజి]]లో నమోదైన తొలి ఆసియా ఫార్మా కంపెనీ ఇదే.
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు