ఫరీదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
2011 గణాంకాలను అనుసరించి ఫరీదాబాద్ జిల్లా హర్యానా రాష్ట్రంలో జిల్లాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తించబడుతుంది..<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
==పేరు వెనుక చరిత్ర==
==Origin of name==
జిల్లా కేంద్రం పేరు జిల్లాకు నిర్ణయించబడింది. జహంగీర్ కోశాధికారి షైక్‌ఫరీద్ ఫరీదాబాద్ నగరాన్ని స్థాపించి దీనికి ఫరీదాబాద్ అని పేరు నిర్ణయించాడు. ఈ ప్రాంతం సందర్శించిన షైద్‌ఫరీద్ ఇక్కడ నగరాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ఇక్కడ నిర్మించబడిన నగరానికి ఫరీద్ పేరు నిర్ణయించబడింది. గోపాల్ కాలనీ తలాబ్ రోడ్డు మీద ఫరీద్ సమాధి (మక్బరా) నిర్మించబడింది. దానిని ఇపాటికీ ప్రజలు సందర్శింస్తుంటారు.
The district is named after its headquarters, Faridabad city. The city is named after its founder, Shaikh Farid, the treasurer of [[Jahangir]]. When Sheik Farid came here, he decided to raise a town here. Soon a town was raised which was named after him. On Talab Road near Gopi Colony (Old Faridabad), his beautiful tomb or `maqbara' can still be seen.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ఫరీదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు