పొటాషియం బ్రోమైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
పొటాషియం బ్రోమైడ్ అనునది ఒక రసాయన సమ్మేళనం.
==భౌతిక లక్షణాలు==
ఇది ఒక ఘన లవణ పదార్థం.ప్రామాణిక పరిస్థితులలో తెల్లని స్పటిక రూపంలో ఉండును. దీని యొక్క రసాయనిక సంకేతము KBr. దీని యొక్కసాంద్రత 2.74గ్రాములు/సెం.మీ<sup>3</sup>.వక్రిభవన సూచిక 1.559.ఇది వాసన లేని సమ్మేళనపదార్ధం.ద్రవీభవన ఉష్ణోగ్రత 374°C.భాష్పి భవన/మరుగు ఉష్ణోగ్రత 1,435 °C.
"https://te.wikipedia.org/wiki/పొటాషియం_బ్రోమైడ్" నుండి వెలికితీశారు