పొటాషియం బ్రోమైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఇది ఒక ఘన లవణ పదార్థం.ప్రామాణిక పరిస్థితులలో తెల్లని స్పటిక రూపంలో ఉండును. దీని యొక్క రసాయనిక సంకేతము KBr. దీని యొక్కసాంద్రత 2.74గ్రాములు/సెం.మీ<sup>3</sup>.వక్రిభవన సూచిక 1.559.ఇది వాసన లేని సమ్మేళనపదార్ధం.ద్రవీభవన ఉష్ణోగ్రత 374°C.భాష్పి భవన/మరుగు ఉష్ణోగ్రత 1,435°C.నీటిలో సులభంగా కరుగు లక్షణాన్నికలిగి యున్నది.25°Cవద్ద నీటిలో ద్రావణియత 67.8గ్రాములు/100 మీ.లీ.కు.100°C వద్ద 102గ్రాములు/ 100మి.లీటర్లలలోకరుగును.సజల ద్రవంగా ఉన్నప్పుడు తియ్యటి రుచికల్గి ఉండును.ద్రవం యొక్క గాఢత పెరిగిన చేదు రుచి వచ్చును.ద్రవంలో పొటాషియం బ్రోమైడ్ గాఢత మరింత పెరిగిన ఉప్పు రుచిని కలిగి ఉండును.
==రసాయనిక ధర్మాలు==
పొటాషియం బ్రోమైడు ఒక క్లిష్టమైన స్వాభావమున్న అయానిక్ లవణం. సజలద్రవాలలో,pH7 వద్ద పొటాషియం బ్రోమైడ్ పూర్తిగా వియోగం చెందుతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/పొటాషియం_బ్రోమైడ్" నుండి వెలికితీశారు