పొటాషియం బ్రోమైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
==తయారు చెయ్యుట==
సాధారణ సంప్రదాయ పధ్ధతి అయినచో,పొటాషియం కార్బోనేట్‌ను ఫెర్రస్ బ్రోమైడ్‌తోరసాయనిక చర్య కావించడం వలన పొటాషియం బ్రోమైడ్‌ను ఉత్పత్తి చెయ్యుదురు.ఈ రసాయన చర్యలో ఉపయోగించు ఫెర్రస్ బ్రోమైడు ను ,నీటిలో ఉంచిన వ్యర్థఇనుముకు అధిక మొత్తంలో బ్రోమైడుతో శోషింపచెయ్యడం ద్వారా ఉత్పత్తి చెయ్యుదురు.
:4 K<sub>2</sub>CO<sub>3</sub> + Fe<sub>3</sub>Br<sub>8</sub> → 8 KBr + Fe<sub>3</sub>O<sub>4</sub> + 4 CO<sub>2</sub>
 
[[వర్గం:రసాయన సమ్మేళనాలు]]
[[వర్గం:అకర్బన సమ్మేళనాలు]]
"https://te.wikipedia.org/wiki/పొటాషియం_బ్రోమైడ్" నుండి వెలికితీశారు