శేఖర్ కమ్ముల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 24:
}}
[[శేఖర్ కమ్ముల]] ప్రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత.
శేఖర్ నల్గొండఅంద్రాప్రదేశ్ జిల్లాప.గొ.శి జిల్ల భువనగిరిఏలూరు ప్రాంతానికి చెందిన వాడు. సికిందరాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో హైస్కూలు విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్సులో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పని చేసిన తర్వాత వాషింగ్టన్‌లోని హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాడు.
 
శేఖర్ నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన వాడు. సికిందరాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో హైస్కూలు విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్సులో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పని చేసిన తర్వాత వాషింగ్టన్‌లోని హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాడు.
== సినీ యాత్ర==
దర్శకుడిగా ఆయన మొదటి సినిమా [[డాలర్ డ్రీమ్స్]]. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది. <ref>http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007082350180400.htm&date=2007/08/23/&prd=mp&</ref>. తరువాత ఆయన దర్శకత్వం వహించిన [[ఆనంద్]] సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది.
"https://te.wikipedia.org/wiki/శేఖర్_కమ్ముల" నుండి వెలికితీశారు