పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మలకు వ్యాఖ్యలు
చి URLs for రచనలు (సముద్రం, బాగ్దాద్ చంద్రవంక, మౌనం యుద్ధ నేరం, కన్యాశుల్కం ' నవల ' కాదు...నాటకమే ) updated
పంక్తి 20:
**స్వేచ్చ (1977)
***ఎమర్జెన్సీ లో సికింద్రాబాదు కుట్ర కేసు కింద మే 1974-మార్చి 1977 వరకు జైలు నిర్బంధంలో ఉన్నపుడు రాసిన కవితలు.
**[http://www.geocities.com/varavara_rao/Samudram_vv.pdf సముద్రం] (1983)
**భవిష్యత్ చిత్రపటం (1986)
***1987 లో దీనిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది.1990 లో నిషేధం ఎత్తివేయబడింది.
పంక్తి 28:
***ప్రాణభయంతో విడిచివెళ్లిన వరంగల్ జ్ఞాపకంలో రాసిన కవితలు.
**ఉన్నదేదో ఉన్నట్లు (2000)
**[http://www.geocities.com/varavara_rao/BurningBagdad_inTelugu_VV.pdf బాగ్దాద్ చంద్రవంక ](మార్చ్ 2003)
***ఇరాక్ పైన అమెరికా యుద్ధం గురించి.
**[http://www.geocities.com/varavara_rao/MaunamYuddhaNeram_vv.pdf మౌనం యుద్ధ నేరం ](ఏప్రిల్ 2003)
***ఇరాక్ పైన అమెరికా యుద్ధం గురించి.
పంక్తి 40:
*1990 లో సృజన సంపాదకీయాల (1966-85) సంకలనం ప్రచురింపజేసారు.
*''1968-88 లలో ప్రజలపాటగా జానపదాల పరివర్తన'' అనే అంశం మీద 1991-94 లో పరిశోధన చేసారు.
*[http://www.geocities.com/varavara_rao/VV_on_KanyaShulkam_by_Gurajada.pdf కన్యాశుల్కం ' నవల ' కాదు...నాటకమే] (1993)[[గురజాడ]] వ్రాసిన [[కన్యాశుల్కం]] గూర్చి ఆంధ్ర ప్రభ లో వ్యాసం .
 
===అనువాదాలు===
*1985–89 జైలు నిర్బంధం లో ఉండగా వి.వి [http://en.wikipedia.org/wiki/Ngugi_Wa_Thiongo ‌గూగీ వ థ్యాంగో] వ్రాసిన “Devil on the cross” మరియు “ A Writer’s prison diary – Detained” లను తెలుగులోకి తర్జుమా చేయగా వాటిని 1992, 96 లలో ''స్వేచ్ఛా సాహితి'' ప్రచురించింది.
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు