1966: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
* [[మార్చి 19]]: [[చదలవాడ ఉమేశ్ చంద్ర]] ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (మ.1999)
* [[జూన్ 3]]: [[రాధ (నటి)|రాధ]], భారతీయ సినీనటి.
* [[జూన్ 26]]: రాజు నరిశెట్టి, ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు.
* [[ఆగష్టు 7]]: [[జిమ్మీ వేల్స్]], వికీపీడియా స్థాపకుడు.
* [[సెప్టెంబరు 13]]: [[కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి|శ్రీ]], ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు. (మ.2015)
* [[సెప్టెంబరు 24]]: అతుల్ బెదాడే, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
* [[డిసెంబర్ 15]]: [[కార్ల్ హూపర్]], [[వెస్టీండీస్]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు.
* [[డిసెంబరు 23]]: [[చెరుకూరి సుమన్]],నటుడుడనటుడు, రచయిత, దర్శకుడు, జర్నలిస్ట్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్‌. (మ.2012)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1966" నుండి వెలికితీశారు