బొజ్జా తారకం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| image_size =
| caption =
| birth_date = [[1939జూన్ 27]], [[జూన్ 271939]] <ref>[http://www.sakshi.com/news/hyderabad/compass-the-right-notes-on-the-range-94320 హక్కుకు దిక్సూచి బొజ్జా తారకం - సాక్షి, జనవరి 04, 2014]</ref>
| birth_place =
| death_date =
పంక్తి 16:
| children = డాక్టర్ మహిత, రాహుల్ బొజ్జా (ఐ.ఎ.ఎస్)
}}
'''బొజ్జా తారకం''' ([[జూన్ 27]], [[1939]]) దళితనేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. [[హేతువాది]].
 
తారకం [[తూర్పు గోదావరి జిల్లా]], [[కాట్రేనికోన]] మండలం, [[కందికుప్ప]] గ్రామంలో జన్మించాడు. ఈయన తాత గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు. ఈయన తండ్రి బొజ్జా అప్పలస్వామి వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. 1952 నుంచి 1962 వరకు [[అమలాపురం శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన తండ్రి కూడా రిపబ్లికన్ పార్టీ నాయకుడే.
"https://te.wikipedia.org/wiki/బొజ్జా_తారకం" నుండి వెలికితీశారు