"కాళ్ళకూరి నారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''కాళ్ళకూరి నారాయణరావు''' ([[ఏప్రిల్ 28]], [[1871]] - [[1927]]) సుప్రసిద్ధ నాటక కర్త...సంఘ సంస్కర్త... ప్రథమాంధ్ర ప్రచురణ కర్త...జాతీయవాది...ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు... ‘మహాకవి’ బిరుదాంకితుడు... ఈయన తూర్పగోదావరి జిల్లాలోని కాకినాడ మత్స్యపురి గ్రామంలో [[1871]], [[ఏప్రిల్ 28]]న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో [[చింతామణి (నాటకం)|చింతామణి]] (1921), [[వర విక్రయం]] (1923) మరియు [[మధుసేవ]] (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి.
 
== జననం ==
ఈయన [[తూర్పగోదావరి జిల్లా]] లోని [[కాకినాడ]] మత్స్యపురి గ్రామంలో [[1871]], [[ఏప్రిల్ 28]] న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేలూడిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో [[చింతామణి (నాటకం)|చింతామణి]] (1921), [[వర విక్రయం]] (1923) మరియు [[మధుసేవ]] (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1540607" నుండి వెలికితీశారు