సెప్టెంబర్ 15: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
== జననాలు ==
* [[1856]]: [[నారదగిరి లక్ష్మణదాసు]],వందలాది కీర్తనలు రచించిననూ ఇప్పుడు సుమారు 200 కీర్తనలు, 50 మంగళహారతులు, కొన్ని పద్యాలు మాత్రమే ఉన్నాయిరచయిత.
* [[1861]]: [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]], [[భారత దేశము|భారతదేశపు]] ప్రముఖ ఇంజనీరు. (మ.1962)
* [[1890]]: [[పులిపాటి వెంకటేశ్వర్లు]], తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు
* [[1909]]: [[రోణంకి అప్పలస్వామి]], ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు
* [[1923]] : [[నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు మరియు రేడియో కళాకారులు.
* [[1925]]: [[శివరాజు సుబ్బలక్ష్మి]],రముఖ ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి,. ఈమెకథలు అనేక సంకలనాలలో వెలువడ్డాయి.
* [[1927]] -: [[నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు]], ప్రముఖ తెలుగు రచయిత.
* [[1942]]: [[సాక్షి రంగారావు]], రంగస్థల, సినిమా నటుడు. (మ.2005)
*[[1947]]: [[చంద్రమోహన్]], చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు
* [[1947]]: [[చంద్రమోహన్]], తెలుగు సినిమా నటుడు.
* [[1961]]: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు [[పాట్రిక్ ప్యాటర్సన్]], వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
*[[1967]]: ప్రముఖనటి రమ్యకృష్ణ
* [[1967]]: [[రమ్యకృష్ణ]], ప్రముఖనటి.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_15" నుండి వెలికితీశారు