1942: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== జననాలు ==
* [[ఫిబ్రవరి 12]]: [[సి.హెచ్.విద్యాసాగర్ రావు]] -, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుడు.
* [[మే 31]]: [[ఘట్టమనేని కృష్ణ]], తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత మరియు పార్లమెంటు సభ్యుడు.
* [[జూన్ 15]]: [[ఈడ్పుగంటి రాఘవేంద్రరావు]], భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. (జ.1890)
* [సెప్టెంబర్ 15]]: [[సాక్షి రంగారావు]], రంగస్థల, సినిమా నటుడు. (మ.2005)
* [[అక్టోబర్ 11]]: [[అమితాబ్ బచ్చన్]], ప్రముఖ హిందీ సినిమా నటుడు.
* [[అక్టోబరు 16]]: [[సూదిని జైపాల్ రెడ్డి]], కేంద్ర మంత్రి.
* [[నవంబర్ 10]]: [[రాబర్ట్-ఎఫ్-ఏంజిల్]], ప్రముఖ ఆర్థికవేత్త.
* [[డిసెంబర్ 8]]: [[హేమంత్ కనిత్కర్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
* [[డిసెంబర్ 29]]: [[రాజేష్ ఖన్నా]], హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయ వేత్త. (మ.2012)
"https://te.wikipedia.org/wiki/1942" నుండి వెలికితీశారు