1931: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
* [[మార్చి 2]]: [[మిఖాయిల్ గోర్భచెవ్]], [[సోవియట్ యూనియన్]] మాజీ అధ్యక్షుడు.
* [[ఏప్రిల్ 6]]: [[నల్లమల గిరిప్రసాద్]], ప్రముఖ కమ్యూనిస్టు నేత. (మ.1997)
* [[జూన్ 28]]: [[ముళ్ళపూడి వెంకటరమణ]], తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (మ.2011)
* [[జూలై 29]]: [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి]], ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సిని రచయిత.
* [[జూలై 30]]: [[పులికంటి కృష్ణారెడ్డి]], ప్రసిద్ధ రచయిత .
* [[ఆగస్టు 15]]: [[నాగభైరవ కోటేశ్వరరావు]] ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. (మ.2008)
* [[ఆగస్టు 20]]: [[బి.పద్మనాభం ]], హాస్యనటుడు. (మ.2010)
* [[ఆగస్టు 6]]: [[గడ్డవరపు పుల్లమాంబ]], రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు.
* [[సెప్టెంబరు 8]]: [[తంగి సత్యనారాయణ]], శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు. (మ.2009)
* [[అక్టోబర్ 15]]: [[ఎ.పి.జె.అబ్దుల్ కలాం]], భారత మాజీ [[రాష్ట్రపతి]].
"https://te.wikipedia.org/wiki/1931" నుండి వెలికితీశారు