పొటాషియం బ్రోమైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
:4 K<sub>2</sub>CO<sub>3</sub> + Fe<sub>3</sub>Br<sub>8</sub> → 8 KBr + Fe<sub>3</sub>O<sub>4</sub> + 4 CO<sub>2</sub>
==ఉపయోగాలు ==
పొటాషియం బ్రోమైడ్ ను విసృతం గా మూర్చ రోగ నివారణ(anticonvulsant)చికిస్తలోచికిత్సలో వాడెదరు.అలాగే కలతను,నొప్పిని పోగొట్టేడు మందుగా,మరియు నిద్రపట్టేతట్లు చెయ్యు మందులలో ఉపయోగిస్తారు.పశువైద్యంలో కుక్కలమూర్చ రోగ నివారణలో పొటాషియం బ్రోమైడ్ ను ఉపయోగిస్తారు<ref>{{citeweb|url=http://www.canine-epilepsy-guardian-angels.com/potassium_bromide.htm|title=POTASSIUM BROMIDE|publisher=canine-epilepsy-guardian-angels.com|accessdate=2015-06-22}}</ref> .పొటాషియం బ్రోమైడ్‌ జీర్ణవ్యవస్థ యొక్క జీవపొరల పై మీద ప్రభావం చూపించడం వలన తలతిప్పడం,వాంతులు రావటం వంటి లక్షణాలు ఏర్పడును.
 
==ఇవికూడ చూడండి==
"https://te.wikipedia.org/wiki/పొటాషియం_బ్రోమైడ్" నుండి వెలికితీశారు