సంస్థాగత సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పరిచయం విస్తరణ
పంక్తి 7:
* సహోద్యోగులతో, వినియోగదారులతో మరియు సరఫరాదారులతో సత్సంబంధాలు మరియు [[భావ వ్యక్తీకరణ]]
 
[[సంస్థ]] యొక్క ప్రతి కార్యాచరణ యొక్క సృష్టి సంస్థాగత సంస్కృతితోనే నిర్దేశించబడటమే గాక, సాంస్కృతికంగా ప్రభావం చూపబడుతుంది. సంస్థాగత సంస్కృతిని సంస్థలు వాటికై అవి అర్థం చేసుకొనటం వలన సంస్థ యొక్క సభ్యులు సమర్థవంతంగా లక్ష్యాలని చేరుకోవటంలో దోహదపడుతుంది. ఈ పరిజ్ఞానంతో బాహ్య జనులు కూడా సంస్థని అర్థం చేసుకొనటానికి అవకాశం ఉన్నది.
 
 
"https://te.wikipedia.org/wiki/సంస్థాగత_సంస్కృతి" నుండి వెలికితీశారు