సంస్థాగత సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

1,307 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
ప్రాథమిక అంశాలు
(పరిచయం విస్తరణ)
(ప్రాథమిక అంశాలు)
 
[[సంస్థ]] యొక్క ప్రతి కార్యాచరణ యొక్క సృష్టి సంస్థాగత సంస్కృతితోనే నిర్దేశించబడటమే గాక, సాంస్కృతికంగా ప్రభావం చూపబడుతుంది. సంస్థాగత సంస్కృతిని సంస్థలు వాటికై అవి అర్థం చేసుకొనటం వలన సంస్థ యొక్క సభ్యులు సమర్థవంతంగా లక్ష్యాలని చేరుకోవటంలో దోహదపడుతుంది. ఈ పరిజ్ఞానంతో బాహ్య జనులు కూడా సంస్థని అర్థం చేసుకొనటానికి అవకాశం ఉన్నది.
 
== ప్రాథమిక అంశాలు ==
సంస్థాగత సంస్కృతి యొక్క భావన, [[సాంస్కృతిక నృశాస్త్రం]] లో సంస్కృతి పై ఉన్న భావన నుండి ప్రసరిస్తుంది. అందుకే నిర్ధిష్ట సంస్కృతిని రూపుదిద్ది తద్వారా సామూహిక [[సంస్థాగత ప్రవర్తన]]ని మరియు సంస్థలలో వ్యక్తుల ప్రవర్తనలని ప్రభావితం చేయగలిగే సంస్థలే మనగలుగుతాయి. విలువల, ప్రమాణాల, ఆలోచనావిధానాల మరియు నమూనాల పరస్పర సంకర్షణల వలన సంస్థాగత సంస్కృతి ఉద్యోగులని సమిష్ఠిగా వర్గీకరిస్తుంది. సంస్థాగత సంస్కృతి పైన, సంస్థ యొక్క రూపురేఖల పైన బాహ్య ప్రపంచపు ప్రభావమే అధికం ఉంటుంది.
 
 
 
11,672

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1541324" నుండి వెలికితీశారు