ఉమర్ ఆలీషా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
==ఉమర్ అలీషా వంశీకులు==
*విశ్వవిజ్ఞానా విద్యా ఆధ్యాత్మిక పిఠం ( పిఠాపురం) ,నవమ పీఠాధిపతి ప్రస్తుత ఉమర్ ఆలీషా గురువర్యులు.వీరుమొహిద్దిన్ బాద్షా సత్గురు వర్యుల ప్రధమ పుత్రులు .వీరు 9 -9 -1989 న జన్మిచారు.విరు హోమియోపతి వైద్యులు సంగీతములో ప్రవిన్యము కలవారు .వీరు ఉమర్ ఆలీషా రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ అను ఒకదానిని స్థాపించిಧಾನಿ ధ్వారా ప్రజలకు తమ శక్తీ కొద్ది సేవ చేస్తున్నారు వీరు ఈ ట్రస్ట్ ద్వారా ఉమర్ ఆలీషా అక్షర జ్యోతి వంటి వాటి ద్వారా ప్రజలలో అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేస్తున్నారు..వీరు తమ అద్త్యాత్మిక శక్తీ ద్వారా తమ శిష్యులకు జ్ఞాన మార్గాన్ని ఈశ్వర తత్త్వాన్ని ప్రభోదిస్తున్నారు. వైద్యశిబిరాలను నిర్వహించి ప్రజలకు ఆవసరమైన హోమియోపతి మందులను అందచేస్తున్నారు .వీరు తమ ఆశ్రమంలో సంగీతమును ఉచితముగా నేర్పిస్తున్నారు.అంతేకాక వీరు ఈ ట్రస్ట్ ద్వారా ఆనెకమైన ప్రజ కర్యక్రమలను అనగా బట్టల పంపిణి .కుట్టు మిషన్ల పంపిణి మొదలైనవి నిర్వహిస్తున్నారు. వీరు నివేదిక, కాస్మిక్ వైస్ డం, మొదలయనటువంటి గ్రంధాలను రచించారు. తత్వజ్ఞానమనే మాస పత్రికను ప్రారంబించి ప్రజలకు అందించారు.వీరికి మన దేశంలోనే కాక విదేశాలలో ఉన్న తమ శిష్యులను జ్ఞాన మర్గన్ని ప్రభొధిస్తున్నారు.
 
 
 
వీరు 9 -9 -1989 న జన్మిచారు
year may be wrong, please correct it
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఉమర్_ఆలీషా" నుండి వెలికితీశారు