సంస్థాగత సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

1,114 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
→‎ప్రాథమిక అంశాలు: ఇతర నిర్వచనాలు
→‎ప్రాథమిక అంశాలు: ఎద్గార్ హెచ్ షైన్ - నిర్వచనం
→‎ప్రాథమిక అంశాలు: ఇతర నిర్వచనాలు
పంక్తి 13:
 
సంస్థాగత సంస్కృతి లో మార్గదర్శక పరిశోధకులు అయిన ఎద్గార్ హెచ్ షైన్ సంస్థాగత సంస్కృతిని ఈ విధంగా నిర్వచించాడు. "బాహ్య స్వీకరణకీ, అంతర్గత అనుసంధానానికి మధ్య ఉద్భవించే సమస్యలని పరిష్కరించుకొనటానికి ఒక సమూహం నేర్చుకొన్న, నిరూపించబడిన, ఆమోదించబడిన, అందువల్లే కొత్త సభ్యులకి హేతుబద్ధ కోణంలో మరియు భావోద్రేక కోణంలో సమస్యలని పరిష్కరించుకోవటానికి సరియైన విధానంగా అందివ్వబడే సాధారణ ప్రాథమిక ఊహల నమూనా."
 
ఇతర నిర్వచనాలు:
 
"సంస్కృతి అనే పదం నృశాస్త్రం నుండి వచ్చినది. దీని అర్థం పై ఏకాభిప్రాయం లేదు. అందుకే సంస్థాగత అధ్యయనాలలో దీని అనువర్తనాలు విధవిధాలుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు." - QSmircich, 1983
"సంస్థాగత సంస్కృతి సంస్థలో సర్వత్రా ఉనికిలో ఉన్న వివిధ సందర్భాలలో మనం ఏం చేస్తాం, ఏం ఆలోచిస్తామో వాటిలో ఇమిడి ఉన్న సాంప్రదాయాల, విలువల, విధానాల, నమ్మకాల మరియు ధోరణుల సముదాయం." - McLean and Marshall, 1985
"పని చేయటానికి మనం ఏమేం చేయాలో అవి చేయటం." - Bright and Parkin, 1997
 
 
11,672

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1541532" నుండి వెలికితీశారు